ఆన్ని ఆదివారాలు ఒకేలా వుండవు
ఒక మంచి ఆదివారం ప్రొద్దున్నె నిద్ర లేవగానే(అంటే నాలాంటి వాళ్ళ భాషలొ 9 అని మాట).గత కొన్ని నెలలుగ నన్ను సతాయిస్తున్న సమస్యకి సమాధానం దొరికింది. నా బ్లాగులో తెలుగులో ఎలా రాయాలొ తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న నాకు ఈనాడు Sunday Special ఒక దారి చూపించింది.http://lekhini.org open చేసి, మీరు రాయలని అనుకున్నదంత రాసేసి convert ఐన తెలుగు పోస్టుని మీ బ్లాగులో కాపీ చెసేసుకొండి.ఇక తెలుగు మనసుకి ఇంగ్లిష్ కష్టాలు వుండవు.Thanks to eenadu. Thanks to lekhini team.
2 comments:
కదూ
ఈ పాటికి మీరు కనిపెట్టేసే వుంటారు గాని, గూగుల్ వారు కూడా ఈ విషయం లో కొంచెం కృషి చేస్తున్నారు. http://www.google.com/transliterate/indic/Telugu లో కూడా మీరు తెలుగు లో టైపు చేసి హ్యాపీ గా మీ బ్లాగ్ లో అంటించెయ్యవచ్చు :)
Post a Comment